ఒంటిమిట్టలో విజయదశమి వేడుకలు (వీడియో)

16చూసినవారు
AP: వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీ కోదండ రామ స్వామి ఆలయంలో విజయదశమి వేడుకలు వైభవంగా జరిగాయి. గ్రామ పురవీధుల్లో లక్ష్మణ సమేత సీతారాముల వారిని ఊరేగించారు. స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, దివ్యాభరణాలతో పుష్పాలంకరణ చేశారు. భక్తులు భారీ సంఖ్యలో చేరుకుని కోదండ రామ స్వామిని దర్శించుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్