Sep 13, 2026, 12:09 IST/నిర్మల్
నిర్మల్
రాష్ట్ర ప్రభుత్వం చేయుత పెన్షన్ గడువు నెల పొడగించాలి
Sep 13, 2026, 12:09 IST
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయుత పెన్షన్ దరఖాస్తులను మరో నెల అక్టోబర్ 15 వరకు పెంచాలని స్పందన దివ్యాంగుల సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఇసాక్ అలీ డిమాండ్ చేశారు. కేవలం నెల రోజుల దరఖాస్తుల గడువు సరి పోలేదని ఇంకా చాలా మంది వికలాంగులకు సదరం సర్టిఫికెట్స్ అందలేదని, సర్టిఫికెట్స్ ల జారీ విషయంలో జాప్యం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.