Oct 14, 2026, 17:10 IST/
నాలుగో టీ20.. భారత్పై వెస్టిండీస్ ఘన విజయం
Oct 14, 2026, 17:10 IST
ఉప్పల్ స్టేడియంలో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో భారత్పై వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 247/3 పరుగులు చేసింది. షై హోప్ 102* (50 బంతుల్లో), రూథర్ఫర్డ్ 49* (26 బంతుల్లో) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 19.4 ఓవర్లలో 223 పరుగులు చేసి ఓటమిపాలైంది. సంజు 56, తిలక్ వర్మ 43, నితీష్ కుమార్ 41 పరుగులు చేశారు.