నరసన్నపేట - Narsannapeta

నిర్మల్ జిల్లా
మట్టి గణేష్ తో ఆదర్శంగా నిలిచిన గాన్నోరా గ్రామం
Sep 22, 2026, 08:09 IST/ముథోల్
ముథోల్

మట్టి గణేష్ తో ఆదర్శంగా నిలిచిన గాన్నోరా గ్రామం

Sep 22, 2026, 08:09 IST
గణేశ్‌ ఉత్సవాల నిర్వహణలో ముథోల్ మండలం గన్నోర గ్రామం ఆదర్శంగా నిలిచింది. గ్రామ ప్రజలంతా ఒక్కటై ఒకే మట్టి గణేశ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేవలం రెండు బాక్సుల సౌండ్‌ సిస్టమ్‌ను మాత్రమే వినియోగించడం విశేషంగా నిలిచింది. గ్రామ ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి ఐక్యతతో గణేశ్‌ ఉత్సవాలను నిర్వహించేలా సర్పంచ్‌ అప్పల రాజు తీసుకున్న చొరవను గ్రామస్థులు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా ముథోల్ ఎస్సై బిట్ల పెర్సిస్‌ గ్రామంలో ఉత్సవాల నిర్వహణ తీరును అభినందించారు.