
మైక్రో ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్
పాలకోడేరు మండలం విస్సాకోడేరు మేజర్ పంచాయతీలో మిలియన్ లీటర్ల మైక్రో ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ను రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి, ఉండి నియోజకవర్గం శాసన సభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు శనివారం ప్రారభించారు. కూటమి నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.





































