AP: వైఎస్
జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి కేవలం '
జగన్ మోహన్' అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పిలవడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి అని పిలవకుండా, ఆయన ఇలా పేరు మార్చి సంబోధించడం వెనుక ఒక సామాజిక వర్గానికి పరోక్ష సందేశం ఇచ్చే వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.