రణరంగంగా మారిన విజయవాడ: వైసీపీ (వీడియో)

6062చూసినవారు
AP: సచివాలయ ఉద్యోగులపై పోలీసులు వీరంగం సృష్టించారని, దాంతో విజయవాడ రణరంగంగా మారిందని వైసీపీ పేర్కొంది. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ.. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ‘చలో విజయవాడ’‌కు వచ్చిన సచివాలయ ఉద్యోగులను పోలీసులు ఈడ్చుకెళ్లారని మండిపడింది. వైసీపీ అధినేత జగన్ తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ఉద్యోగస్థులపై ఇంత శాడిజమా? అని సీఎం చంద్రబాబును ప్రశ్నించింది.

సంబంధిత పోస్ట్