విజయవాడ ఉత్సవ్‌ బాగా నిర్వహించారు: చంద్రబాబు

2చూసినవారు
విజయవాడ ఉత్సవ్‌ బాగా నిర్వహించారు: చంద్రబాబు
AP: విజయవాడ ఉత్సవ్‌ బాగా నిర్వహించారని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం విజయవాడ ఉత్సవ్ మెగా కార్నివాల్-2026లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘సంక్షేమం, అభివృద్ధితో పాటు సంస్కృతి, సంప్రదాయాలు కాపాడాలి. సోషల్ మీడియాలో గంటల తరబడి రీల్స్ చూస్తున్నాం. టెక్నాలజీతో పాటు ఆధ్యాత్మికత అవసరం. ఈ ఏడాది దుర్గమ్మ దర్శనానికి 2 లక్షల మంది భక్తులు అదనంగా వచ్చారు’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్