నర్సీపట్నం - Narsipatnam

వీడియోలు


కొమరంభీం జిల్లా
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Sep 15, 2026, 13:09 IST/ఆసిఫాబాద్
ఆసిఫాబాద్

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Sep 15, 2026, 13:09 IST
ఆసిఫాబాద్‌లోని వాంకిడి మండలంలోని ఖమన గ్రామపంచాయతీలో మంగళవారం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. సర్పంచ్ సునీత, ఉప సర్పంచ్ లహుకుమార్ ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత సులభంగా అందుతాయని, అర్హులైన ప్రతి కుటుంబానికి పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వీలాష్, జీపీఓ రాజేశ్వర్, కారోబార్ అశోక్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.