
ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పేవన్నీ అబద్ధాలే: పుత్తా శివశంకర్ (వీడియో)
AP: ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పేవన్నీ అబద్ధాలేనని వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ఆరోపించారు. శనివారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘కూటమి ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్సర్లతో ఫేక్ పెయిడ్ ప్రచారాలు చేయాలని ప్లాన్ చేస్తోంది. చంద్రబాబు ఇన్ఫ్లుయెన్సర్లతో తమ ఫేక్ ఫ్యాక్టరీలు తయారు చేసిన కంటెంట్నే ప్రచారం చేయించనున్నారు’ అని ఆరోపించారు.































