అచ్చుతాపురం లో మినీ జాబ్ మేళా

441చూసినవారు
అచ్చుతాపురం లో మినీ జాబ్ మేళా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా ప్రశాంతి పాలిటెక్నిక్ కళాశాలఅచ్చుతపురం నందునవంబర్ 21 న పరవాడలో గల రిఫ్రా టెక్నిక్ కంపెనీ తో మినీ జాబ్ మేళా నిర్వహిస్తునట్టు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారిచాముండేశ్వరరావు తెలియజేసారు.ఈ ఇంటర్వ్యూలకు ఐ.టి.ఐ ఫిట్టర్,వెల్డర్,మెకానికల్, చదువుకొని 18 నుండి 25 సంవత్సరముల వయస్సు గలయువతీ,యువకులు పాల్గొనవచ్చుఅన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్