Oct 02, 2026, 07:10 IST/ఉప్పల్
ఉప్పల్
శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు హరీష్ రావుకు ఆహ్వానం
Oct 02, 2026, 07:10 IST
రాంపల్లి మహాంకాళి ఆలయంలో నిర్వహించనున్న శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుని నిర్వాహకులు కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఉత్సవాలకు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో వినోద్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.