Sep 22, 2026, 01:09 IST/ఉప్పల్
ఉప్పల్
చిన్నక్రాంతి కాలనీ హౌస్ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం
Sep 22, 2026, 01:09 IST
మేడ్చల్ జిల్లా చెంగిచర్ల డివిజన్ చిన్నక్రాంతి కాలనీలో చిన్నక్రాంతి కాలనీ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం ఆవరణలో ప్రముఖ నాయకులు శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా, ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కాలనీ ప్రముఖులు విశిష్ట అతిథులుగా హాజరై, శ్రీశైలం యాదవ్తో కలిసి కాలని ప్రసిడెంట్ మేడ బాపురాజు అధ్యక్షతన. కమిటీ సభ్యుల పర్యవేక్షణ లో అన్నదాన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలను వడ్డించారు.