
మద్యం మత్తులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నడిపిన డ్రైవర్
ఏపీలోని గాజువాకలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా, వైజాగ్ నుంచి చెన్నై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో, డ్రైవర్పై కేసు నమోదు చేసి, ప్రత్యామ్నాయ డ్రైవర్తో బస్సును తరలించారు.




























