Sep 06, 2026, 01:09 IST/
ఇవాళ చికెన్ ధరలు ఎలా ఉన్నాయంటే?
Sep 06, 2026, 01:09 IST
తెలుగు రాష్ట్రాల్లో గత వారంతో పోల్చితే చికెన్ ధరల్లో స్వల్ప తేడాలున్నాయి. తెలంగాణలో కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ.230-240 వరకు, విత్ స్కిన్ రూ.200-210 వరకు విక్రయిస్తున్నారు. అటు ఏపీలో విత్ స్కిన్ రూ.220-230 వరకు, స్కిన్లెస్ చికెన్ ధర రూ.250-260 వరకు అమ్ముతున్నారు. తెలంగాణలో డజన్ గుడ్ల ధర రూ.76, హైదరాబాద్లో రూ.74, ఏపీలో డజన్ ఎగ్స్ ధర రూ.75గా ఉంది.