Oct 04, 2026, 11:10 IST/
పాలమూరు రైతులకు మాత్రం నీళ్లు అందడం లేదు: కవిత (VIDEO)
Oct 04, 2026, 11:10 IST
TG: కృష్ణా జలాలను సీఎం రేవంత్రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతిగా ఇస్తున్నారని, పాలమూరు రైతులకు మాత్రం నీళ్లు అందడం లేదని టీఆర్ఎస్ చీఫ్ కవిత విమర్శించారు. నార్లపూర్ రిజర్వాయర్పై కొంత ఖర్చు చేసి ఉంటే భూగర్భ జలాలు పెరిగి, కల్వకుర్తి ఆయకట్టుకు నీళ్లు ఉపయోగపడేవని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లలో ఏ ఒక్క పని చేయకపోవడంతో ఈ రోజు కరువుతో అల్లాడల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.