పశ్చిమ విశాఖ - West Vizag

భారీగా జనసేన లో చేరిన యువకులు

భారీగా జనసేన లో చేరిన యువకులు

జనసేన నాయకులు ధవళ గోపాల్ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖ 92 వ వార్డు పద్మనాభ నగర్ నుండి పెద్ద ఎత్తున యువత జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. జనసేన పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను ఆకర్షితులై పార్టీలోకి చేరికలు జరిగాయి. కొటాన నరేష్, రాపర్తి అప్పారావు, సాలాపు ఉపేంద్ర, రాపర్తి కిరణ్, మండల సురేష్, సంతోష్, దుద్దుపూడి కిరణ్, కంచిపాటి రమేష్, సాలాపు గోపి, రాజు, సాయి, కిరణ్, తాహిత్, కంపర రమేష్, నవీన్, జనార్దన్, శంకరాపు గణపతి, శ్రీను, రమేష్ జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు బెహరా భాస్కర రావు వారికి పార్టీ కండువా వేసి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు

వీడియోలు


హైదరాబాద్