నిమ్మకూరులో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి

32చూసినవారు
నిమ్మకూరులో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి
AP: కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. వార్డులు ఇప్పటికే ఏకగ్రీవం కావడంతో సర్పంచ్ పదవికి కౌంటింగ్ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. 259 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ మద్దతుదారు తాతినేని అశోక్ చక్రవర్తి విజయం సాధించినట్లు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్