ఏపీలో నేటి నుంచి ఓటర్ల జాబితా ముద్రణ

45చూసినవారు
ఏపీలో నేటి నుంచి ఓటర్ల జాబితా ముద్రణ
సర్‌ (SIR) ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ముద్రణ నేడు ప్రారంభం కానుంది. ఈ నెల 29న ముద్రించిన జాబితాను అధికారులకు అందించనున్నారు. అనంతరం అక్టోబర్‌ 30న ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్