ధాన్యం డబ్బులు అకౌంట్లలో జమ కావాలంటే?

20చూసినవారు
ధాన్యం డబ్బులు అకౌంట్లలో జమ కావాలంటే?
AP: రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు పక్రియ కొనసాగుతోంది. కనీస మద్దతు ధరను ప్రభుత్వం నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనుంది. ఇందుకోసం ఈ-క్రాప్, ఈ-కేవైసీ, బ్యాంక్ ఎన్‌పీసీఐ సీడింగ్ తప్పనిసరిగా పూర్తి చేయాలి.  కాగా, రాష్ట్రంలో ధాన్యం అమ్మకాల ప్రక్రియలో ప్రభుత్వం కొత్త విధానాలను తీసుకొచ్చింది. ఏపీ వ్యవసాయ సమాచార యాజమాన్య విధానం (APAIMS) ఫార్మర్ యాప్‌లో ధాన్యం సేకరణ సేవను కొత్తగా చేర్చింది.

సంబంధిత పోస్ట్