AP: ఉమెన్ ఏపీఎల్ (ఆంధ్రా ప్రీమియర్ లీగ్)లో భాగంగా గోదావరి గోల్డెన్ ఈగల్స్తో జరిగిన తొలి మ్యాచ్లో రాయలసీమ జెన్ స్టార్స్ విజయం సాధించింది. తొలత బ్యాటింగ్కు గోదావరి జట్టు 116 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన రాయలసీమ జట్టు 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. రాయలసీమ ప్లేయర్లు సేతు సాయి 33, పద్మజ 30 (నాటౌట్), శుభ శ్రీ 23 పరుగులు చేశారు.