
VIDEO: ఆసియా క్రీడలు.. బాక్సింగ్లో లవ్లీనాకు గోల్డ్
ఆసియా క్రీడల్లో మహిళల 75 కిలోల బాక్సింగ్లో లవ్లీనా బోగోహైన్ స్వర్ణం సాధించారు. ఫైనల్లో చైనా క్రీడాకారిణి జియిబావోను ఓడించి ఆమె ఈ విజయం సాధించారు. ఈ స్వర్ణంతో భారత్ ఖాతాలో మొత్తం 70 పతకాలు చేరాయి. వీటిలో 12 స్వర్ణాలు, 24 రజతాలు, 34 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ విజయంతో భారత్ పతకాల పట్టికలో ఆరో స్థానానికి చేరుకుంది.




