
పట్టపగలే షాపులో రూ.15 వేలు చోరీ
పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి మండల కేంద్రంలో సోమవారం దొంగతనం జరిగింది. ఉండి ఆకివీడు రోడ్డులోని జాతీయ రహదారి 165కి ఆనుకుని ఉన్న కోడిగుడ్ల షాపు యజమాని కొనకళ్ళ విశ్వేశ్వరరావు షాపు తెరిచి శుభ్రం చేసుకుంటుండగా ఒక వ్యక్తి క్యాష్ కౌంటర్ నుంచి రూ.15 వేలు దొంగిలించాడు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.



































