భీమవరం - Bhimavaram

గూట్లపాడు MPTC బీజేపీ అభ్యర్థిగా శ్రీహరి నామినేషన్

గూట్లపాడు MPTC బీజేపీ అభ్యర్థిగా శ్రీహరి నామినేషన్

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా భీమవరం మండలం గూట్లపాడు ఎంపీటీసీ స్థానానికి కూటమి తరపున బీజేపీ పార్టీ అభ్యర్థి కొపనాతి శ్రీహరి బుధవారం భీమవరం మండల పరిషత్ రిటర్నింగ్ అధికారి మహమ్మద్ ఇబ్రహీం కు తన నామినేషన్ పత్రాలకు అందజేశారు. బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తోట గంగ రాజు, బిజెపి మండల అధ్యక్షులు రాట్నాల సత్యనారాయణతో కలిసి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. జనసేన మండల అధ్యక్షులు మోకా శ్రీనివాసరావు, తెలుగుదేశం నాయకులు బొమ్మిడి మధు, బిజెపి నాయకులు వీరవల్లి సుబ్రహ్మణ్యం, జనసేన నాయకులు పాపోలు ఆంజనేయులు, తిరుమాని వేణు, కొప్పర్తి రాంబాబు, కొపనాతి రాంబాబు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.

వీడియోలు


ఆదిలాబాద్ జిల్లా