Sep 22, 2026, 18:09 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్
ఆదిలాబాద్ లో 52 అడుగుల గణనాథుడిని దర్శించిన ఇస్కాన్ ప్రభుజీ
Sep 22, 2026, 18:09 IST
ఆదిలాబాద్ పట్టణంలో కుమార్ జనతా గణేష్ మండలి ప్రతిష్టించిన 52 అడుగుల ఎత్తైన భారీ గణనాథుడిని మంగళవారం ఇస్కాన్ సంస్థ ప్రభుజీ ప్రణవనంద దాస్ దర్శించుకున్నారు. ఆయన వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. మండలి నిర్వాహకులు తోట పరమేశ్వర్ గణనాథుడి ప్రత్యేకతను వివరించారు. ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని ప్రభుజీ సూచించారు.