Sep 20, 2026, 14:09 IST/
పాక్ సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి.. 8 మంది దుర్మరణం
Sep 20, 2026, 14:09 IST
పాకిస్తాన్లో సైనిక కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఎనిమిది మంది సైనికులు మరణించారు. ఈ ఘటనలో ఆర్మీ లెఫ్టినెంట్ సిరాజ్ బాబర్ అక్కడికక్కడే మృతి చెందారు. థాల్ కంటోన్మెంట్‌కు వెళ్తుండగా ఈ దాడి జరిగినట్లు సమాచారం. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.