ఓటమిపాలైన MLA బత్తుల బాలరామకృష్ణ భార్య

36చూసినవారు
ఓటమిపాలైన MLA బత్తుల బాలరామకృష్ణ భార్య
AP: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం జడ్పీటీసీ స్థానంలో జనసేన తరఫున పోటీ చేసిన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భార్య వెంకటలక్ష్మి ఓటమి పాలయ్యారు. వైసీపీ అభ్యర్థి కరుటూరి శ్రీహరిబాబు 2,600 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. మండలంలోని మొత్తం 20 ఎంపీటీసీ స్థానాల్లోనూ మెజారిటీ స్థానాలను వైసీపీ అభ్యర్థులు కైవసం చేసుకోవడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

సంబంధిత పోస్ట్