యువతనే సీఎం చేస్తా: విజయసాయిరెడ్డి

0చూసినవారు
యువతనే సీఎం చేస్తా: విజయసాయిరెడ్డి
AP: కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, రాబోయే ఎన్నికల్లో యువతనే సీఎం చేస్తానని సంచలన ప్రకటన చేశారు. ఏపీలో వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలికే ఉద్దేశంతోనే ఈ పార్టీని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు మరియు జగన్ కుటుంబాల ఆధిపత్యంపై విమర్శలు చేస్తూ, ప్రతి కులం నుంచి నాయకులు రావాలని, ప్రజల నుంచి ఎదిగిన వారికే అవకాశం దక్కాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్