జగన్ నాయకత్వంపై కేడర్ నమ్మకం కోల్పోతుందా?

2చూసినవారు
జగన్ నాయకత్వంపై కేడర్ నమ్మకం కోల్పోతుందా?
AP: వైసీపీ అధినేత జగన్‌కు రాజకీయ జీవితంలో అతి పెద్ద పరీక్ష రాబోతున్నట్లు సమాచారం. కడప కార్పొరేషన్, పులివెందుల మున్సిపాలిటీల్లో వైసీపీని గెలిపించకపోతే ఆయన నాయకత్వంపై క్యాడర్, లీడర్ నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకూ జిల్లా లీడర్లుపై పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత ఉండేది. కానీ, ఇప్పుడు జగన్ నేరుగా బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక వేళ ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా కనిపించే ఛాన్సుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్