రేపు సాయంత్రం నుంచి వైన్‌ షాపులు బంద్‌

2చూసినవారు
రేపు సాయంత్రం నుంచి వైన్‌ షాపులు బంద్‌
ఏపీ మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, బార్లు మూతపడనున్నాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్‌ 1వ తేదీ సాయంత్రం వరకు 13 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో మద్యం విక్రయాలు నిలిపివేయాలని ఎక్సైజ్‌ అధికారులు ఆదేశించారు. అలాగే ఓట్ల లెక్కింపు జరిగే నవంబర్‌ 3న కూడా వైన్‌ షాపులు మూసివేయనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈ చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్