అదుపు తప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన కారు .. మహిళ మృతి (వీడియో)

10చూసినవారు
AP: అనంతపురం జిల్లా రోటరిపురం వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడిపత్రి నుంచి అనంతపురం వైపు వస్తున్న టాటా సఫారీ కారు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గుత్తి పట్టణానికి చెందిన హరిత (35) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్