అహోబిలం ఘర్షణలో గాయపడిన మహిళ మృతి (VIDEO)

21చూసినవారు
AP: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పరిధిలోని అహోబిలంలో స్థానిక ఎన్నికల ఘర్షణలో గాయపడిన నాగలక్ష్మి చికిత్స పొందుతూ మృతి చెందారు. రెండు రోజుల క్రితం నిరసన సందర్భంగా ఎమ్మెల్యే అఖిలప్రియ కాన్వాయ్‌లోని కారు మహిళలపైకి దూసుకెళ్లిన ఘటనలో పలువురు గాయపడ్డారు. మృతురాలి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి పరామర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్