ఏపీ
క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో జరిగే ఉమెన్ APL షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 19 నుంచి 27 వరకు మంగళగిరి వేదికగా మ్యాచ్లు జరగనున్నాయి. మొత్తం 13 మ్యాచ్లు ఉంటాయి. ఈ టోర్నీకి భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారు.