AP: స్థానిక ఎన్నికల వేళ వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా
వైసీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు పార్టీని వీడారు. విజయవాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో యనమల కృష్ణుడు తన అనుచరులతో కలిసి జనసేనలో చేరారు. పవన్ కళ్యాణ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.