గుంటూరు సబ్ జైలు వద్ద వైసీపీ కార్యకర్తల వీరంగం (వీడియో)

16చూసినవారు
AP: గుంటూరు సబ్‌ జైలు వద్ద వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. సబ్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ అప్పిరెడ్డితో ములాఖత్ అయ్యేందుకు వైసీపీ కీలక నేతలు సజ్జల రామకృష్ణా రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చారు. ఈ మేరకు పోలీసులు అనుమతి ఉన్నవారిని మాత్రమే అనుమతించారు. సజ్జల వాహనంతో పాటు ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు సబ్ జైలు లోపలికి దూసుకొచ్చారు. ఈ క్రమంలో ఎస్ఐ రామాంజనేయులు గాయపడ్డారు.

సంబంధిత పోస్ట్