AP: మార్కాపురం జిల్లా గిద్దలూరులో పోలింగ్ బూత్‌లోనే
టీడీపీ నేతలు దాడికి దిగారు. సెయింట్ పాల్స్ కాలేజీలోని 2వ పోలింగ్ బూత్‌లో
వైసీపీ ఏజెంట్‌పై
టీడీపీ నేతలు దాడి చేశారు.
వైసీపీ బూత్ ఏజెంట్లు షేక్ అమీర్ భాష, పాలుగుళ్ల నరసింహ రెడ్డిపై
టీడీపీ నాయకుడు శ్రీనివాస రెడ్డి పాలుగుల్ల దాడికి దిగారు.