వైసీపీ శ్రేణుల వాహనాలు ధ్వంసం (వీడియో)

18చూసినవారు
AP: పులివెందుల నియోజకవర్గం, చక్రాయపేట మండలం సురభి నాగులగుట్టపల్లెలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. టీడీపీ వర్గీయులు YCP కార్యకర్తలకు చెందిన ఆటో, బొలెరో వాహనాలతో పాటు దాదాపు 30 బైకులను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో నాగులగుట్టపల్లెలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్