వైసీపీ నేత గుమ్మనూరు జయరాం కిడ్నాప్

35చూసినవారు
వైసీపీ నేత గుమ్మనూరు జయరాం కిడ్నాప్
AP: అనంతపురం జిల్లా గుంతకల్లులో వైసీపీ నేత కిడ్నాప్‌నకు గురయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అనుచరులు వైసీపీ నేత రామాంజనేయరెడ్డిని కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రామాంజనేయరెడ్డి గుత్తి మండలం ఊబిచర్ల గ్రామానికి చెందినవారు. సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులతో రామాంజనేయరెడ్డి నామినేషన్లు వేయించారు. మద్దతు ఇచ్చారనే కారణంతో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అనుచరులు రామాంజనేయరెడ్డిని కిడ్నాప్ చేసినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్