AP: రాష్ట్రంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో చోటుచేసుకున్న అక్రమాలపై
వైసీపీ నాయకులు శుక్రవారం SECను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. ఈ ఎన్నికల సందర్భంగా తమ పార్టీ నేతలపై దాడులు జరిగాయని, అలాగే
టీడీపీ ఓటర్లు దొంగ ఓట్లు వేసి అక్రమాలకు పాల్పడ్డారని
వైసీపీ నేతలు ఆరోపించారు. కాగా, గురువారం జరిగిన పరిషత్ ఎన్నికల్లో పలుచోట్ల ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే.