AP: అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్‌ను అధికారులు నిలిపివేశారు.
బీజేపీ అభ్యర్థిపై 3 వేలకు పైగా మెజార్టీతో
వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ దూసుకుపోతున్నారు. దాంతో కౌంటింగ్ కేంద్రంలోనే మంత్రి సత్యకుమార్ ముఖ్య అనుచరుడు సందిరెడ్డి శ్రీనివాస్ ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులు సత్యకుమార్, పయ్యావుల, ఎమ్మెల్యే దగ్గుపాటి అక్కడే ఉన్నారని
వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.