AP: అనంతపురం జిల్లా మహంతపురం పంచాయతీలో
టీడీపీ మద్దతుదారు ఘనవిజయం సాధించారు. దాంతో ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ
వైసీపీ వర్గీయులు హల్‌చల్ చేశారు. మహంతపురంలోని ఉన్నత పాఠశాలలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగగా.. విద్యార్థులకు బోధించే ఎల్ఈడీ తెర, బెంచీలు, సామగ్రిని
వైసీపీ నేతలు ధ్వంసం చేశారు. దాంతో అధికారులు స్కూల్‌కు సెలవు ఇచ్చారు.