AP: పిఠాపురం ఒకటో వార్డులో
వైసీపీ రెబల్ అభ్యర్థి గెలుపొందారు. పిఠాపురం మున్సిపాలిటీలో ఒకటో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వజ్రపు వెన్నెల 665 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
వైసీపీ టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా బరిలో దిగి ఆమె గెలుపొందారు.