పుంగనూరులో వైసీపీ చట్టాలను ఉల్లంఘించింది: ఎస్పీ ధీరజ్ (వీడియో)

7చూసినవారు
AP: అన్నమయ్య జిల్లా పుంగనూరులో వైసీపీ చట్టాలను ఉల్లంఘించి హంగామా సృష్టించిందని ఎస్పీ ధీరజ్ అన్నారు. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు సుమారు 100 మంది అనుచరులు, కార్యకర్తలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారన్నారు. నామినేషన్ల ప్రక్రియలో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటించలేదన్నాారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయం 100 మీటర్ల పరిధిలో నిబంధనలు పాటించాలన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో ఇద్దరికే అనుమతి ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్