ఎస్పీపై వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడి! (వీడియో)

0చూసినవారు
AP: కడప జిల్లా పులివెందులలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్తలు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్‌పై రాళ్ల దాడి చేసినట్లు సమాచారం. దాంతో పోలీసులు ఎస్పీకి రక్షణగా నిలిచారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. పోలీసులు గాలిలో కాల్పులు జరిపి, లాఠీఛార్జ్ చేశారు.

సంబంధిత పోస్ట్