బైక్ రిపేర్ డబ్బులు చెల్లించలేదని యువకుడి కిడ్నాప్‌

2చూసినవారు
బైక్ రిపేర్ డబ్బులు చెల్లించలేదని యువకుడి కిడ్నాప్‌
AP: విజయనగరం జిల్లా భోగాపురంలో బైక్ రిపేర్ డబ్బులు చెల్లించలేదని రాజేష్ అనే యువకుడిని కిడ్నాప్ చేసి, తాళ్లు కట్టి బైక్‌పై ఈడ్చుకుంటూ తిప్పిన ఘటన కలకలం రేపింది. బాధితుడు రాజేష్ ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్