చిన్నారి వైద్యానికి వైఎస్ జగన్ భరోసా (వీడియో)

4చూసినవారు
AP: వైసీపీ అధినేత జగన్‌ను కృష్ణా జిల్లా గన్నవరం ప్రాంతానికి చెందిన మాధవి అనే మహిళ కలిశారు. తన కుమార్తె వినికిడి లోపంతో బాధపడుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి చికిత్సకు ఆరోగ్యశ్రీ వర్తించదని చెబుతున్నారని వెల్లడించారు. తన కుమార్తెకు వైద్యం అందేలా చూడాలని జగన్‌ను మాధవి కోరారు. ఆందోళన చెందొద్దని, తాను ఉన్నానంటూ జగన్ భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్