వైసీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ కీలక సమావేశం

8చూసినవారు
వైసీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ కీలక సమావేశం
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఈ నేపథ్యంలో, తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యవసరంగా కీలక సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీకి అందుబాటులో ఉన్న ముఖ్య నేతలందరితో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ఎన్నికల వాయిదా మరియు తదుపరి పరిణామాల దృష్ట్యా, పార్టీ అనుసరించాల్సిన భవిష్యత్ కార్యాచరణపై నేతలతో ఆయన సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్