పార్టీ నాయకులతో వైఎస్ జగన్ సమావేశం

4910చూసినవారు
పార్టీ నాయకులతో వైఎస్ జగన్ సమావేశం
AP: వైయస్సార్‌సీపీ శాంతియుత ర్యాలీలపై టీడీపీ దాడి ఘటనపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని పార్టీ సీరియస్‌గా తీసుకుంటుందని, ఈ వ్యవహారాన్ని గవర్నర్‌కు కలిసి వివరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్