పాద‌యాత్ర‌పై వైఎస్ జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

1చూసినవారు
AP: పులివెందుల పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. కూటమి నేతలు అన్యాయం, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో తాను పాదయాత్ర చేపడతానని, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

సంబంధిత పోస్ట్