AP: మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే,
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు (బుధవారం) సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌ను కలవనున్నారు. ఈ సందర్భంగా డీఎస్సీ-2025లో అక్రమాలు జరిగాయని, శాప్ కార్యాలయం వద్ద వైయస్సార్‌సీపీ నాయకులపై దాడి ఘటనపై, రాష్ట్రంలోని శాంతిభద్రతల అంశాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.